Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..

నిజామాబాద్

CCS Police | పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి.. ప్రముఖులు ఉన్నట్లుగా అనుమానాలు..

ఆర్మూర్​లో పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ మేరకు సీసీఎస్​ ఏసీపీ మస్తాన్​ అలీ వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 3:51 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
CCS Police

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CCS Police | ఆర్మూర్​లో పేకాట స్థావరంపై సీసీఎస్​ పోలీసులు (nizamabad police) మెరుపు దాడి చేశారు. పేకాడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్​ ఏసీపీ మస్తాన్​ అలీ వెల్లడించారు.

CCS Police | ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

ఆర్మూర్ ​పోలీస్​ స్టేషన్ (Armoor Police station)​ పరిధిలోని పెర్కిట్​, తిరుమల గార్డెన్స్​ ఫంక్షన్​హాల్​ పేకాట ఆడుతున్నట్లుగా పక్కా సమాచారం మేరకు సీసీఎస్​ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న ఆరుగురిని  అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు కార్లు, ఆరు సెల్​ఫోన్లు, రూ.1,17,940 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. అయితే ఈ పేకాట ఆడే బృందంలో ప్రముఖ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్మూర్​ పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్​, భైంసా మున్సిపాలిటీకి చెందిన మరో నాయకుడు పట్టుబడ్డట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy Letter | అఖిలపక్ష భేటీ పెట్టాలి.. ప్రధానికి సీఎం రేవంత్​రెడ్డి లేఖ

BJP councillors protest | మున్సిపల్​ కమిషనర్​పై బీజేపీ కౌన్సిలర్ల ఫైర్​..
Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..
Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Highway Dhaba Inspections | హైవేపై ఉన్న దాబాల అనుమతులను పరిశీలించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
TAGGED:Armoor caseArmoor Police stationCCS PoliceCCS Police nizamabadcrime crackdowngambling raidillegal gamblingNizamabad Crimepolice raid IndiaTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Office in Nizamabad ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
Next Article Kalyana Lakshmi Scheme | Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?