Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం

నిజామాబాద్

Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 8:08 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Indiramma Houses Construction |
Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ (Indiramma Housing Scheme) పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Indiramma Houses Construction | లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి..

ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ (Agros Industries)​ ఛైర్మన్​ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi), నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పనులు నెమ్మదిగా జరుగుతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులతో నేరుగా సంప్రదించి సమస్యలను గుర్తించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

అలాగే బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుని, లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించేలా చూడాలని సూచించారు. ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను సంప్రదించి, వారిని ప్రోత్సహిస్తూ త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇది కూడా చదవండి: Multi Level Scam | మరో ‘మల్టీ లెవల్’​ స్కాం.. రూ.800 కోట్ల మోసం

Certified Seeds Farming | ప్రభుత్వం సూచించిన విత్తనాలనే రైతులు సాగు చేయాలి..: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి
RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​
BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
Dalit Christian verdict | సుప్రీంకోర్టు తీర్పుతో దళిత క్రైస్తవులకు అన్యాయం
Govindpet PHC Inspection | పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్​
TAGGED:Agros IndustriesBanswada NewsConstruction UpdatesGovernment Housing IndiaHousing ProjectsIndiramma housing schemePocharam Srinivas Reddyrural developmenttelangana housing
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC Exams Completed | SSC Exams Completed | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
Next Article RTC strike Telangana RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?