Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల

తెలంగాణతాజా వార్తలు

DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల

తెలంగాణలో దోస్త్​ నోటిఫికేషన్​ విడుదల అయింది. మూడు దశల్లో డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 4:19 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
DOST Notification 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్: DOST Notification 2026 | తెలంగాణ (Telangana)లో దోస్త్​ నోటిఫికేషన్​ విడుదల అయింది. 2026–27 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్​ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​ బాలకృష్ణారెడ్డి సోమవారం విడుదల చేశారు.

Contents
  • DOST Notification 2026 | మూడు దశల్లో
    • DOST Notification 2026 | సెకండ్​ ఫేజ్​..

రాష్ట్రంలో ఇంటర్​ ఫలితాలు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ తర్వాత విద్యార్థులు డిగ్రీ, బీటెక్​, ఎంబీబీఎస్​ బీ ఫార్మసీ, అగ్రికల్చర్​ తదితర కోర్సులు చేస్తారు. బీటెక్​, బీఫార్మసీ, అగ్రికల్చర్​ కోర్సుల కోసం ఈఏపీ సెట్, ఎంబీబీఎస్​ కోసం నీట్ పరీక్షలు (NEET Exams) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్​లైన్​లో దోస్త్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం చేపడుతోంది.

DOST Notification 2026 | మూడు దశల్లో

దోస్త్ రిజిస్ట్రేషన్ (DOST Registration)​, సీట్ల కేటాయింపు ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు తొలిదశ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. మే 14న సీట్లు కేటాయించారు. తొలిదశలో సీటు వచ్చిన వారు మే 15 నుంచి 23 వరకు రిపోర్టు చేయాలి.

DOST Notification 2026 | సెకండ్​ ఫేజ్​..

దోస్త్​ రెండో దశ రిజిస్ట్రేషన్ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి మే 26 వరకు వెబ్​ ఆప్షన్స్​ పెట్టుకోవచ్చు. మే 30న సీట్ల అలాట్​మెంట్​ ఉంటుంది. సీటు లభించిన వారు మే 31 నుంచి జూన్​ 5 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మూడో దశలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 31 జూన్ 15 వరకు నిర్వహిస్తారు. మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్​ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జూన్ 20న సీట్లు కేటాయిస్తారు. జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ఆన్​లైన్​లో రిపోర్టు చేయాలి.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Letter | అఖిలపక్ష భేటీ పెట్టాలి.. ప్రధానికి సీఎం రేవంత్​రెడ్డి లేఖ

MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి
Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
TAGGED:DOST allotment datesDOST Notification 2026DOST RegistrationDOST web optionsNEET ExamsTelanganaTelangana degree admissionsTelangana universitiesTS admissions onlineTS degree seats
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran US Tensions Iran US Tensions | గల్ఫ్​ దేశాల్లోని పోర్టులను మూసేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Next Article Stock Market Crash Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?