Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి

తెలంగాణ

Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి

భూ భారతి చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రోవర్లతో పక్కాగా భూ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 6:30 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Land Survey Rovers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Survey Rovers | రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాల‌కు నక్షాలు లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస ​రెడ్డి (Ponguleti) అన్నారు. ఇందులో ఇప్పటికే ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించామన్నారు.

Contents
  • Land Survey Rovers | అవినీతి రహిత సేవలు
    • Land Survey Rovers | ఇంటిగ్రేటేడ్​ పోర్టల్

సచివాలయంలో భూ భారతి (Bhu Bharati) చట్టంపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ చట్టం తీసుకొచ్చి రేపటితో ఏడాది పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి చట్టం అన్నారు. రాష్ట్రంలో పాత‌స‌ర్వే ప‌ద్ధతుల‌కు స్వ‌స్తి పలుకుతూ ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి రోవర్లతో భూ సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 411 రోవ‌ర్లను కొనుగోలు చేశామని, త్వర‌లో మ‌రో 400 కొనుగోలు చేస్తామన్నారు.

Land Survey Rovers | అవినీతి రహిత సేవలు

భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు అందించడానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామని పొంగులేటి అన్నారు. పోర్టల్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలో 3.80 లక్షల పాస్ బుక్​లు జారీ చేశామని వెల్లడించారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ 12 నెలల కాలంలో పాత చిక్కుముడులను విప్పడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషించిందన్నారు.

Land Survey Rovers | ఇంటిగ్రేటేడ్​ పోర్టల్

రెవెన్యూ (Revenue), సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ఏప్రిల్ 2న 5 మండలాల్లో ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 ల‌క్షల స‌ర్వేనెంబ‌ర్లు వినియోగంలో ఉండ‌గా ఇప్పుడు ఆ సంఖ్య 2కోట్ల 29 ల‌క్షల‌కు చేరిందని మంత్రి తెలిపారు.

దీనిని కూడా చదవండి : DOST Notification 2026 | డిగ్రీలో ప్రవేశాలకు.. దోస్త్ నోటిఫికేషన్​ విడుదల

Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు
Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
TAGGED:bhu bharati actdigital land recordsland administrationland records indialand surveyRevenue departmentsurvey rovers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Revanth Reddy Delimitation Revanth Reddy | డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Next Article Fire Safety Week | Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?