Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్

నిజామాబాద్

Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్

కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్ స్టేషన్ అధికారి సుధాకర్ తెలిపారు. సోమవారం అగ్నిమాపక కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 8:17 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
Fire Safety Week |
Fire Safety Week | కామారెడ్డిలో వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు: జిల్లా ఫైర్ స్టేషన్​ అధికారి సుధాకర్

అక్షరటుడే, కామారెడ్డి: Fire Safety Week | కామారెడ్డిలో (Kamareddy news) వారంరోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్ స్టేషన్ (Kamareddy Fire station)​ అధికారి సుధాకర్ తెలిపారు. సోమవారం అగ్నిమాపక కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘Safe school.. safe hospital.. fire safety aware society..Together fire preventation నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Fire Safety Week | 14న అమరులైన అగ్నిమాపక సిబ్బందికి శ్రద్ధాంజలి..

ఈనెల 14న ఉదయం అమరులైన అగ్నిమాపక సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటిస్తామని, అగ్నిమాపక కేంద్రంలో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 15న ఉదయం 7 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం (Indira Gandhi Stadium) నుంచి 3కే రన్ ఉంటుందని, 16న ఎల్పీజీ గోడౌన్, అపార్టుమెంట్ల వద్ద అవగాహన ఉంటుందని తెలిపారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 17న జీవదాన్ పాఠశాలలో ఫైర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న ఇండస్ట్రీస్, అపార్ట్​మెంట్స్​ వద్ద సెమినార్ ఏర్పాటు చేస్తామని, సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 19న విద్యాసంస్థలు, ప్రియ థియేటర్ రోడ్డులో ఫైర్ విన్యాసాలు(emergency services) ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 20న ముగింపు, పరేడ్ ఉంటుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి

 

Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​ భరోసా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
TAGGED:emergency servicesfire department eventsfire preventionfire safety weekIndira Gandhi StadiumKamareddy Fire stationKamareddy Newssafety awarenessTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Land Survey Rovers Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి
Next Article Certified Seeds Farming | Certified Seeds Farming | ప్రభుత్వం సూచించిన విత్తనాలనే రైతులు సాగు చేయాలి..: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?