Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి

క్రైంజాతీయం

Maharashtra accident | వ్యాన్​ను ఢీకొన్న సిమెంట్​ మిక్సర్​ ట్రక్కు​.. 12 మంది మృతి

మహారాష్ట్రలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్​ను సిమెంట్ మిక్సర్​ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 7:43 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Maharashtra accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Maharashtra accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్​ను సిమెంట్ మిక్సర్​ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Contents
  • Maharashtra accident | సీఎం సంతాపం
    • Maharashtra accident | రోడ్డు పనులతో..

మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో సోమవారం ఒక వంతెనపై వ్యాన్, ఒక ట్రాన్సిట్ మిక్సర్ ట్రక్కును ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 12 మంది మరణించారు. కళ్యాణ్-ముర్బాద్-మల్షేజ్ హైవేపై రైట్ గ్రామం సమీపంలో ఉల్హాస్ నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులకు షటిల్ ట్యాక్సీ సేవలు అందించే వ్యాన్, కళ్యాణ్ (Kalyan) నుంచి ముర్బాద్ వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ట్రాన్సిట్ మిక్సర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.

Maharashtra accident | సీఎం సంతాపం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఈ ప్రమాదంపై స్పందించారు. అత్యంత విషాదకరమైనదిగా అభివర్ణించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా ఆరుగురికి మాత్రమే అనుమతి ఉన్న వ్యాన్‌లో 11 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు.

Maharashtra accident | రోడ్డు పనులతో..

హైవేపై పనులు జరుగుతున్నాయి. దీంతో ఒక వైపు రోడ్డు మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలను ఒకే లేన్‌కు పరిమితం చేశారు. ఈ క్రమంలో వ్యాన్​ను ఎదురుగా ట్రక్కు ఢీకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్​.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్​​ మార్పు

Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
TAGGED:fatal accident Indiahighway accident newsIndia road crashMaharashtra road accidentThane accidentvan truck collision
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Police Prajavani Complaints | Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
Next Article Singur dam safety Singur dam safety | సింగూర్​ డ్యామ్​ సేఫ్టీ పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి రాజనర్సింహ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?