Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్

Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

అగ్నిమాపక వారోత్సవాల గోడ, కరపత్రాలను సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 5:41 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Fire Service Week

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు.

Fire Service Week | విస్తృతంగా అవగాహన కల్పించాలి

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి టి.పరమేశ్వర్ (T.Parameshwar), అగ్నిమాపక కేంద్ర అధికారి ఏ.శంకర్ పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు నిర్వహించబడతాయని.. ప్రతిరోజు ఒక్కో చోట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని అగ్నిమాపక శాఖ అధికారి పేర్కొన్నారు. ‘అగ్ని ప్రమాదాల నివారణ కోసం, సురక్షిత పాఠశాల, సురక్షితమైన ఆస్పత్రి, అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం అవసరం’ అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్​లను పరిశీలించిన డీజీపీ

Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి
Armoor Police | ఆపరేషన్​లో కాలివేలు తీసేస్తారనే భయంతో ప్రాణమే తీసుకున్నాడు..
TAGGED:awareness campaignemergency servicesfire preventionfire safety awarenessFire Service WeekNizamabad Newspublic safetyTelangana fire department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Iran talks US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు
Next Article Ambedkar Jayanti Nizamabad Ambedkar Jayanti Nizamabad | రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?