Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ

నిజామాబాద్

Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ స్టేజి వద్ద డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి స్వాగతం పలికారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 2:45 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Kamareddy black spots

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy black spots | రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (State DGP Shivadhar Reddy) మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ స్టేజి వద్ద డీజీపీకి ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి స్వాగతం పలికారు.

Kamareddy black spots | కుప్రియాల్​ వద్ద..

కుప్రియాల్ (Kupriyal) వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు బ్లాక్ స్పాట్​గా గుర్తించారు. సంబంధిత బ్లాక్ స్పాట్​ను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదాలు జరిగే తీరు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ (Police Department) తీసుకున్న చర్యలకు ఎస్పీ రాజేష్ చంద్ర డీజీపీకి వివరించారు. బ్లాక్ స్పాట్ గుర్తించిన తర్వాత ప్రమాదాల సంఖ్య తగ్గిందని, కేవలం 5 ప్రమాదాలు మాత్రమే జరిగినట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్​లుగా గుర్తించి ప్రమాదాలను తగ్గించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన

Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
TAGGED:black spotsDGP Telanganahighway safetyKamareddy black spotsKamareddy Newspolice inspectionroad safetyTelangana Policetraffic accidents India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Public School Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన
Next Article US Iran talks US Iran talks | అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధం.. ఉద్రిక్తతల మధ్య శాంతి ప్రయత్నాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?