Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Police Transfers | హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

మొత్తం 18 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 14, 2026 9:58 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Hyderabad Police Transfers
Hyderabad Police Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Police Transfers : హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో భారీ సంఖ్యలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం సోమవారం (13 ఏప్రిల్, 2026) ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Police Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..

  • మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రిపోర్ట్ చేసిన జె. బాలరాజును కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ SHOగా నియమించారు.
  • వై. కమల్ కుమార్.. కాంచన్‌బాగ్ (SHO) నుంచి సీసీఎస్ (CCS), డి.డి (DD) కి బదిలీ అయ్యారు.
  • కె. నరసింహ దబీర్‌పుర (SHO) నుంచి మలక్‌పేట SHOగా నియమితులయ్యారు.
  • దబీర్‌పుర డీఐ (DI) కి చెందిన పి. ఉపాశంకర్ అదే స్టేషన్‌కు SHOగా పదోన్నతి పొందారు.
  • బి. శోభన్ స్పెషల్ బ్రాంచ్ నుంచి మీర్‌పేట SHOగా బదిలీ అయ్యారు.
  • వెయిటింగ్‌లో ఉన్న డి. డెబోరాను  పహాడీ షరీఫ్ డీఐ (DI) గా నియమించారు.

WhatsApp Image 2026 04 14 at 9.22.58 PM

ఇలా మొత్తం 18 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Cholesterol Reducing Foods | చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే సూపర్ ఫుడ్స్.. ప్రతిరోజు తింటే లాభాలే వేరు!

ఇది కూడా చదవండి: Fast Eating Risks | వేగంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!

ఇది కూడా చదవండి: Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!

ఇది కూడా చదవండి: Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Constable Death | నీటి గుంతలో పడి కానిస్టేబుల్​ మృతి
March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Ugadi Pachadi | షడ్​ రుచులు.. ఆరు భావాలు.. ఉగాది పచ్చడి మన జీవితానికి ఇచ్చే సందేశం ఇదే!
Stock Market Rebound | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 6.8 లక్షల కోట్లమేర పెరిగిన సంపద
TAGGED:city police news indiahyderabad latest newsHyderabad Police Transfersinspectors transfer newslaw enforcement updatespolice department changespolice reshuffle hyderabadtelangana police updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sri Veda School | Sri Veda School | విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర..
Next Article Ambedkar jayanthi | Ambedkar jayanthi | సామాజిక న్యాయ కోసం అంబేడ్కర్​ విశేష కృషి.. బొబ్బిలి రామకృష్ణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?