అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police Transfers : హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో భారీ సంఖ్యలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం సోమవారం (13 ఏప్రిల్, 2026) ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad Police Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..
- మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రిపోర్ట్ చేసిన జె. బాలరాజును కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ SHOగా నియమించారు.
- వై. కమల్ కుమార్.. కాంచన్‌బాగ్ (SHO) నుంచి సీసీఎస్ (CCS), డి.డి (DD) కి బదిలీ అయ్యారు.
- కె. నరసింహ దబీర్‌పుర (SHO) నుంచి మలక్‌పేట SHOగా నియమితులయ్యారు.
- దబీర్‌పుర డీఐ (DI) కి చెందిన పి. ఉపాశంకర్ అదే స్టేషన్‌కు SHOగా పదోన్నతి పొందారు.
- బి. శోభన్ స్పెషల్ బ్రాంచ్ నుంచి మీర్‌పేట SHOగా బదిలీ అయ్యారు.
- వెయిటింగ్‌లో ఉన్న డి. డెబోరాను పహాడీ షరీఫ్ డీఐ (DI) గా నియమించారు.

ఇలా మొత్తం 18 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cholesterol Reducing Foods | చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే సూపర్ ఫుడ్స్.. ప్రతిరోజు తింటే లాభాలే వేరు!
ఇది కూడా చదవండి: Fast Eating Risks | వేగంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!
ఇది కూడా చదవండి: Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!
ఇది కూడా చదవండి: Kids Toothpaste Safety | పిల్లలు టూత్‌పేస్ట్ మింగుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
