Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు

జాతీయం

India Forex Reserves | పెరిగిన ఫారెక్స్ నిల్వలు

భారత విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 9:56 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
India Forex Reserves

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Forex Reserves | ఇటీవలి కాలంలో తగ్గముఖం పట్టిన విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు మళ్లీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 27న ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

Contents
  • India Forex Reserves | పసిడి నిల్వలదీ అదే దారి..
    • India Forex Reserves | ఐదో స్థానంలో భారత్..

ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో మన ఫారెక్స్ నిల్వలు 728.494 డాలర్ల వద్ద జీవనకాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడం, ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ వేగం పెరగడంతో రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడడంతో రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయి.

India Forex Reserves | పసిడి నిల్వలదీ అదే దారి..

ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 9.063 బిలియన్ డాలర్లు పెరగ్గా.. ఇందులో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలూ గణనీయంగా పెరగడం గమనార్హం. బంగారం నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నిల్వలు 11 నెలలపాటు దిగుమతులకు సరిపోతాయని భావిస్తున్నారు.

India Forex Reserves | ఐదో స్థానంలో భారత్..

విదేశీ మారక నిల్వలలో విదేశీ కరెన్సీలు, పసిడి, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. వీటిని ఆర్‌బీఐ (RBI) నిర్వహిస్తుంది. అత్యధిక ఫారెక్స్ నిల్వలున్న దేశాలలో భారత్ ఐదో స్థానంలో ఉంది. సుమారు 3.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఫారెక్స్ నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉంది. సుమారు 1.25 ట్రిలియన్ డాలర్ల నిల్వలతో రెండో స్థానంలో జపాన్, ఒక ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో స్విట్జర్లాండ్, 700ల బిలియన్ డాలర్లకుపైగా నిల్వలతో నాలుగో స్థానంలో రష్యా ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Chhattisgarh Boiler Blast | పవర్​ ప్లాంట్​లో పేలిన బాయిలర్​.. 10 మంది మృతి

Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య
Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
TAGGED:Crude Oilforeign exchange reservesforex growthGlobal Marketsgold reserves IndiaIndia Forex Reservesindian economy newsRBIRBI datarupee value
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KKR IPL 2026 Failure KKR IPL 2026 Failure | ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పతనం.. రూ.25 కోట్ల స్టార్ ఫ్లాప్, ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి
Next Article Amravati Incident Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?