Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rohingya Boat Tragedy | అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Rohingya Boat Tragedy | అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

అంతర్జాతీయం

Rohingya Boat Tragedy | అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

అండమాన్ సమీపంలో సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో సుమారు 250 మంది రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులు గల్లంతయ్యారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 10:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Rohingya Boat Tragedy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohingya Boat Tragedy | అండమాన్ సమీపంలో సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో సుమారు 250 మంది రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులు గల్లంతయ్యారు.

పురుషులు, మహిళలు, పిల్లలతో నిండిన ఆ ట్రాలర్ (చేపల పడవ) బలమైన గాలుల కారణంగా మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరి మలేషియాకు బయలుదేరింది. మయన్మార్‌ సైన్యం 2017లో చేపట్టిన ఆపరేషన్​తో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలలో ఆశ్రయం పొందారు. అనేక మంది భారత్​కు సైతం అక్రమంగా వచ్చారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోహింగ్యాలు మయన్మార్‌ (Myanmar)లోని అణచివేత, అంతర్యుద్ధం బంగ్లాదేశ్‌లోని కిక్కిరిసిన శిబిరాల నుండి తప్పించుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు చేరుకోవడానికి వారు తరచుగా పడవల్లో సముద్రయానం చేస్తున్నారు.

Rohingya Boat Tragedy | తరచూ ప్రమాదాలు

అక్రమ మార్గాల్లో రోహింగ్యాలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక పడవలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఏప్రిల్ 9న బోల్తా పడిన ట్రాలర్ నుండి ఒక మహిళతో సహా తొమ్మిది మందిని రక్షించినట్లు బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. కాగా ప్రమాదం నుంచి బయట పడిన రఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ.. మలేషియా (Malaysia)లో ఉద్యోగం ఇప్పిస్తామని అక్రమ రవాణాదారులు ఆశ చూపి తనను పడవలోకి రప్పించారని తెలిపారు. ఆ నౌక మునిగిపోవడానికి ముందు నాలుగు రోజుల పాటు ప్రయాణించిందని చెప్పారు. తమను రక్షించే వరకు దాదాపు 36 గంటల పాటు సముద్రంలో తేలుతూ ఉన్నామన్నారు.

ఇది కూడా చదవండి..: Trump Modi Call | మోదీకి ఫోన్​ చేసిన ట్రంప్​.. హర్ముజ్​ జలసంధిపై చర్చ

Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
 Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
TAGGED:Andaman SeaBangladeshBangladesh refugeesboat tragedyhuman traffickingMalaysiamaritime disastermigrant crisisMyanmarrefugees newsRohingya Boat TragedyRohingya crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Amravati Incident Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..
Next Article Realme Narzo 100 Lite Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?