Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

బిజినెస్​

Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

రియల్‌మీ మరో మోడల్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. నార్జో 100 లైట్ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 10:23 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Realme Narzo 100 Lite

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Realme Narzo 100 Lite | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme).. నార్జో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నార్జో 100 లైట్ 5జీ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో తీసుకువచ్చిన ఈ ఫోన్ అమెజాన్ (Amazon), రియల్‌మీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

Contents
  • Realme Narzo 100 Lite | డిస్‌ప్లే..
    • Realme Narzo 100 Lite | ప్రాసెసర్..
      • Realme Narzo 100 Lite | బ్యాటరీ సామర్థ్యం..

Realme Narzo 100 Lite | డిస్‌ప్లే..

రియల్‌మీ నార్జో 100 లైట్ 6.8 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తోంది. 144 రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే పనిచేస్తుంది. ఐపీ64 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

Realme Narzo 100 Lite | ప్రాసెసర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
రియల్‌మీ ఎయిర్‌ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.

కెమెరా సెటప్ : ఇందులో 13 ఎంపీ ప్రధాన కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది.

Realme Narzo 100 Lite | బ్యాటరీ సామర్థ్యం..

ఇందులోని 7000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 15డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్‌డ్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సదుపాయాలూ ఉన్నాయి.
సింగిల్ చార్జ్‌తో 10 గంటల పాటు వీడియోలు ప్లే చేయొచ్చని, 70 గంటలపాటు మ్యూజిక్ వినొచ్చని కంపెనీ చెబుతోంది. 34 గంటల కాలింగ్, 12 గంటల గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుందంటున్నారు.

వేరియంట్స్ : ఫ్రాస్ట్ సిల్వర్, థండర్ బ్లాక్ కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.13,499.
4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.14,499.
6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.16,499.

ఇది కూడా చదవండి..: April 15 Gold Rates | పెరుగుతున్న బంగారం ధర.. లక్షన్నర దాటి ముందుకు!

FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు
Stock Market Fall | వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
April 15 Gold Rates | పెరుగుతున్న బంగారం ధర.. లక్షన్నర దాటి ముందుకు!
Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
TAGGED:7000mAh battery phoneAndroid 16 phonesBudget 5G smartphonemobile specsNarzo seriesRealme Narzo 100 LiteRealme phones Indiasmartphone launch 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rohingya Boat Tragedy Rohingya Boat Tragedy | అండమాన్‌ వద్ద పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
Next Article Thota Chandrasekhar Pawan Kalyan Meet Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?