Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Samrat Choudhary CM | బీహార్​ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Samrat Choudhary CM | బీహార్​ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం

జాతీయం

Samrat Choudhary CM | బీహార్​ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణం

బీహార్​ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్​ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సయ్యద్​ అతా హస్నైన్​​ ప్రమాణ స్వీకారం చేయించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 12:31 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Samrat Choudhary CM

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samrat Choudhary CM | బీహార్​ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్​ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో అత్యున్నత పదవిని చేపట్టిన భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)కి చెందిన తొలి నాయకుడిగా ఆయన నిలిచారు.

బీహార్​ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన నితీశ్​కుమార్​ (Nitish Kumar) ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి బీజేపీ నేత సమ్రాట్ చౌదరికి దక్కింది. చౌదరి మంగళవారం బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు, దీంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైంది. బుధవారం ఉదయం ఆయన చేత గవర్నర్ సయ్యద్​ అతా హస్నైన్​​ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు బిజేంద్ర ప్రసాద్​ యాదవ్​, విజయ్​ కుమార్​ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

Samrat Choudhary CM | కీలక నేత..

సమ్రాట్​ చౌదరి ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government)లో కీలకంగా వ్యవహరించారు. గతంలో హోం శాఖను కూడా నిర్వహించారు. ఆయన తరచుగా ప్రధాన రాజకీయ, అధికారిక కార్యక్రమాలలో నితీష్ కుమార్‌తో పాటు బీజేపీకి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఆయన, సీనియర్ నాయకుడు శకునీ చౌదరి కుమారుడు. మొదట ఆర్జేడీలో పని చేసిన ఆయన 2017లో బీజేపీ (BJP)లో చేరారు. అనంతరం అంచెలంచలుగా ఎదుగుతూ.. తాజాగా సీఎం అయ్యారు. 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) విజయం తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.

ఇది కూడా చదవండి..: Amravati Incident | మహారాష్ట్ర అమరావతిలో సంచలనం.. బాలికలపై దారుణాలు, వందలాది వీడియోలు..

Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..
IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు
Subsidy on Power | ఇండక్షన్​ స్టౌవ్​కు మారితే.. అక్కడ యూనిట్​పై రూ. 2 సబ్సిడీ..
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
TAGGED:Assembly ElectionsBharatiya Janata PartyBJPNDA governmentNitish KumarSamrat Choudhary CM
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR Delimitation Warning KTR Delimitation Warning | దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఉద్యమం : కేటీఆర్​
Next Article Annamalai Criticizes Stalin Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్​కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?