Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jagan Targets Chandrababu | మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు : వైఎస్​ జగన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Jagan Targets Chandrababu | మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు : వైఎస్​ జగన్​

ఆంధ్రప్రదేశ్​

Jagan Targets Chandrababu | మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు : వైఎస్​ జగన్​

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉదాహరణ అని వైసీపీ అధినేత వైఎస్​ జగన్​ అన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ను బుధవారం ఆయన పరిశీలించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 1:29 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Jagan Targets Chandrababu

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagan Targets Chandrababu | రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైసీపీ అధినేత వైఎస్​ జగన్​ అన్నారు. నెల్లూరు జిల్లా (Nellore District) జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను బుధవారం పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించారు. వారి కష్టాలను తెలుసుకున్నారు.

జగన్​ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించామని తెలిపారు. రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port) పనులు 95 శాతం పూర్తి చేశామని, శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టులో 35 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Jagan Targets Chandrababu | కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది

పోర్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని జగన్​ ప్రశ్నించారు. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుందని తెలిపారు. ఈ పోర్టు పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. మత్స్యకారులకు ఎందుకు అప్పగించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వస్తుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రైవేట్‌ డిఫెన్స్‌ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Nara Lokesh TDP Working President | టీడీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నారా లోకేశ్​ నియామకం

Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!
Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
Tirumala Vasanthotsavam | తిరుమలలో ఈ నెల 30 నుంచి వసంతోత్సవాలు
TAGGED:Jagan Targets ChandrababuNellore DistrictRamayapatnam PortYCP Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Safety Campaign Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
Next Article Road Safety Human Chain Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?