Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత

నిజామాబాద్

Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత

భీమ్​గల్​ మండల పరిధిలో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాపై సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు మెరుపు దాడి చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 4:49 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Illegal Sand Transport

అక్షరటుడే, భీమ్​గల్ : Illegal Sand Transport | మండల పరిధిలో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాపై సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు.

Contents
  • Illegal Sand Transport | భారీ వాహనాలు సీజ్..
    • Illegal Sand Transport | వేల్పూర్ పోలీసులకు అప్పగింత..

Illegal Sand Transport | భారీ వాహనాలు సీజ్..

వేల్పూర్ పోలీస్ స్టేషన్ (Velpur Police Station) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు 14 టైర్ల భారీ వాహనాలను (లారీలను) పోలీసులు పట్టుకున్నారు. వాహనాలతో పాటు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Illegal Sand Transport | వేల్పూర్ పోలీసులకు అప్పగింత..

పట్టుబడిన వాహనాలను, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వేల్పూర్ ఎస్​హెచ్​వోకు అప్పగించినట్లు సీసీఎస్ అధికారులు (CCS Officials) తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య

Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష
Sainyasena Organization | అధైర్య పడొద్దు.. కొడుకులా అండగా ఉంటా: ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు
Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
TAGGED:bhimgal police raidCCS Police Actionillegal sand transportlaw enforcement Indialorry seizure caseNizamabad crime newssand smuggling indiavelpur police station
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmers MSP Procurement Farmers MSP Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: మార్కెట్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌
Next Article Drinking Water Supply Drinking Water Supply | తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?