Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bheemgal Police | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bheemgal Police | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

నిజామాబాద్

Bheemgal Police | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

భీమ్​గల్​లో పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 15, 2026 7:14 సా.
Shashi kiran Mottala
17 గంటలు ago
Share
Bheemgal Police |
Bheemgal Police | వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Police | పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో సాగుతున్న వ్యభిచార దందా వ్యవహారాన్ని పోలీసులు (police raid) గుట్టురట్టు చేశారు. భీమ్​గల్(bheemgal news) ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భీమ్‌గల్ పోలీసులు (Bheemgal Police) ఓ నివాసంపై ఆకస్మిక దాడి నిర్వహించి, నలుగురు పురుషులు సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Contents
  • Bheemgal Police | వివరాల్లోకి వెళ్తే..
    • కౌన్సెలింగ్‌కు తరలింపు

Bheemgal Police | వివరాల్లోకి వెళ్తే..

మండల కేంద్రంలోని బాపూజీనగర్​లో చందు, కమలేష్ ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, బయట వ్యక్తులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి సమయంలో ఓ వ్యక్తితో పాటు ఓ మైనర్​ను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.2,450 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చించారు.  నిందితులను రిమాండ్‌కు తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.

కౌన్సెలింగ్‌కు తరలింపు

ఈ ముఠా చెర నుంచి రక్షించబడిన(human trafficking) ఇద్దరు మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ఇచ్చి, అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందజేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AE Caught by ACB | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​
National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​లో 5,662 కేసుల పరిష్కారం : సీపీ
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:bheemgal newscrime news indiahuman traffickingillegal activitiespolice actionpolice raidtelangana crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article TNGOs employees | TNGOs employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్​ కృషి
Next Article Hormuz Strait Open Hormuz Strait Open | ప్రపంచ దేశాల కోసం హర్ముజ్​ను తెరిచి ఉంచాం.. ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?