Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..

క్రైంనిజామాబాద్

Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 4:32 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Dharpally Police |
Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..

అక్షరటుడే, ధర్పల్లి​: Dharpally Police | నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ధర్పల్లి మండలం (Dharpally) గోవింద్ పల్లికి చెందిన కీర్తన తన ఏడాది కూతురితో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Dharpally Police | ఆస్పత్రికి తరలించినా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడాభీమ్​గల్​కు (Bada Bheemgal) చెందిన లావణ్య తన పెద్ద కూతురు కీర్తనను గోవింద్​పల్లికి చెందిన ప్రదీప్​కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే కీర్తనకు పుట్టిన రెండోకూతురు సాన్వి(1)కి గ్రహణం మొర్రి ఉంది. అప్పటి నుండి కీర్తన తనలోతాను మదనపడుతూ ఉండేది. పాప అలా పుట్టడానికి తానే కారణమని.. తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో లోపలి నుంచి గడియ వేసుకుని పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో మంటలు పాపకు కుడా అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే డోర్లు పగులగొట్టి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు కీర్తన తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి : Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ

Nizamabad municipal corporation | బిల్డర్​ నుంచి డబ్బులు డిమాండ్​.. కార్పొరేటర్​పై కేసు నమోదు
Worms in Midday Meal | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని హెడ్​మాస్టర్​!
Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
TAGGED:Bada Bheemgalcrime news TelanganaDharpallyfamily distress casemental health awarenessNizamabadnizamabad suicide caserural india tragedyTelangana newstragic incident india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ
Next Article Stock Market Loss Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?