Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..

తెలంగాణనిజామాబాద్

MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..

రాష్ట్రవ్యాప్తంగా పలు మీసేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 6:17 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
MeeSeva ACB raids |
MeeSeva ACB raids | మీసేవా కేంద్రాలపై ఏసీబీ దాడులు.. పలు కీలకపత్రాలు స్వాధీనం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: MeeSeva ACB raids | రాష్ట్రవ్యాప్తంగా పలు మీసేవా కేంద్రాలపై (meeseva raids) ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు గురువారం వివరాలు వెల్లడించారు.

MeeSeva ACB raids | సర్టిఫికెట్ల పేరుతో అధిక వసూళ్లు..

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్​తో (Hyderabad) సహా సుమారు 11 మీసేవా సెంటర్లపై ఏసీబీ(acb telangana) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో అధిక వసూళ్లకు పాల్పడడం, కొన్ని సెంటర్లలో బ్రోకర్లు తిష్టవేసి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వారు గుర్తించారు. ఈ క్రమంలో నిజామాబాద్​ నగరంలోని (Nizamabad) శివాజీనగర్​లో ఉన్న మీసేవా కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది, మధ్యవర్తులు, ఏజెంట్లు, అధికారుల మధ్య అనేక అనధికారిక ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ చాట్‌లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా మీ సేవా కేంద్రాలు దరఖాస్తుదారుల నుండి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నట్లు వారి విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్​ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి: Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి
Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
TAGGED:ACB Office in NizamabadACB TelanganaAnti corruption bureaucorruption Indiagovernment services fraudHyderabadillegal chargesmeeseva raidspublic service centersTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Road Safety Awareness Road Safety Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: సీపీ సాయిచైతన్య
Next Article Telangana Employees Protest | Telangana Employees Protest | రేపు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?