Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana University Board | తెయూ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana University Board | తెయూ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్

నిజామాబాద్

Telangana University Board | తెయూ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్

నిజామాబాద్​ జిల్లాలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్​ రజనీకాంత్ తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 8:46 సా.
Srinivas Kolluri
15 గంటలు ago
Share
Telangana University Board

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana University Board | నిజామాబాద్​ (Nizamabad) జిల్లాలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న కాకతీయ విద్యా సంస్థల (Kakatiya Educational Institutions)  డైరెక్టర్​ రజనీకాంత్ తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయనను తాజాగా తెయూలో కీలక పదవి వరించడం విశేషం.

నిజామాబాద్ జిల్లాలో కాకతీయ విద్యా సంస్థల ద్వారా పాఠశాల స్థాయి నుంచి ఇంజినీరింగ్ వరకు మెరుగైన విద్య అందిస్తున్నారు. విద్యా సంస్థల డైరెక్టర్​ చెరుకూరి రజనీకాంత్ జిల్లాలో విద్యా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన ఇప్పటికే సెక్యూరిటీ కౌన్సిల్​ మెంబర్​గా కొనసాగుతున్నారు. తాజాగా తెయూ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పబ్లిక్ లైఫ్, లాయర్ వృత్తి, సామాజిక సేవలు వంటి రంగాల నుంచి కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్, అల్లె లావణ్య, మహమ్మద్ గాజి, డాక్టర్​ ఎస్.జయంత్​ను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana University Board | అభినందనల వెల్లువ

కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్​ తెయూ పాలక మండలి సభ్యుడిగా నియమితులు కావడంతో పలువురు అభినందనలు తెలిపారు. విద్యా సంస్థల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన పదవితో మరింత బాధ్యత పెరిగిందని రజనీకాంత్​ తెలిపారు. జిల్లాల్లో విద్య అభివృద్ధి, తెలంగాణ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

 దీనిని కూడా చదవండి : Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి

Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Makloor Society Protest | మాక్లూర్​ సొసైటీలో అక్రమాలపై సభ్యుల ఆందోళన
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
TAGGED:education developmentKakatiya Educational InstitutionsNizamabad EducationRajinikanthTelangana UniversityUniversity Governance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Co-option elections | Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం
Next Article Three Knots Marriage Three Knots Marriage | మూడు ముళ్ల బంధం.. ఈ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?