Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్

Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 8:56 సా.
Shashi kiran Mottala
14 గంటలు ago
Share
Co-option elections |
Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, ఎల్లారెడ్డి/కామారెడ్డి: Co-option elections | ఎల్లారెడ్డి (Yellareddy) మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్​ మహేశ్​ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు మున్సిపల్​ కార్యాలయంలో (Yellareddy municipality) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పరిజ్ఞానం/అనుభవం ఉన్న సభ్యులు, మైనారిటీ వర్గ సభ్యుల ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రకటించారు.

Co-option elections | 21ఏళ్లు పైబడిన వారు..

దరఖాస్తుదారులు తప్పనిసరిగా 21 ఏళ్లు పైబడిన నమోదిత ఓటర్లుగా ఉండాలని, స్థానిక పరిపాలనలో లేదా నిర్దిష్ట పదవులలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు అర్హత రుజువుతో పాటు ఏప్రిల్ 17 నుంచి 28 సాయంత్రం 5:00 గంటలలోపు మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించాలన్నారు. 2026 సార్వత్రిక ఎన్నికల కోసం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలని, మైనారిటీ వర్గాల నుండి ఇద్దరిని  కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్​ కేసులో రమావత్​ మధు అరెస్ట్

Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Kamareddy Indoor Stadium | ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం: షబ్బీర్​అలీ
Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Congress Office Dispute | కాంగ్రెస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో గొడవ.. ‘కేక్’​ కోసం వాగ్వాదం
TAGGED:civic administrationCo-option electionselection applicationslocal governanceminority representationmunicipal elections IndiaTelangana electionsYellareddy Municipality
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Arrive Alive program | Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి : సీపీ సాయిచైతన్య
Next Article Telangana University Board Telangana University Board | తెయూ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?