Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి : సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి : సీపీ సాయిచైతన్య

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలని.. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 8:18 సా.
Shashi kiran Mottala
13 గంటలు ago
Share
Arrive Alive program |
Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Arrive Alive program | ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని(Arrive Alive program) నిక్కచ్చిగా నిర్వహించాలని.. రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad police) పరిధిలో నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Contents
  • Arrive Alive program | పెండింగ్​ కేసులను పరిష్కరించాలి..
    • Arrive Alive program | రోడ్డు ప్రమాదాల నివారణకు..

Arrive Alive program | పెండింగ్​ కేసులను పరిష్కరించాలి..

ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సీపీ సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిజామాబాద్​లో (Nizamabad) పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్‌లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని సూచించారు.

Arrive Alive program | రోడ్డు ప్రమాదాల నివారణకు..

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను (black spots) గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. హైవే రోడ్​లను కలుపుతూ ఉండేటటువంటి లింక్​ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ఇన్​ఛార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Employees Protest | రేపు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..
TAGGED:Arrive Alive Programblack spotsCP Sai ChaitanyaCyber Crime PreventionNizamabadNizamabad Policepolice review meetingpublic safety initiativesRoad Safety AwarenessTelangana police newstraffic safety india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana University building with greenery surrounding Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి నియామకం
Next Article Co-option elections | Co-option elections | కో-ఆప్షన్ ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?