Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 295 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 12:19 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు ఉండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడం, ఎఫ్ ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నమ్మకం బలపడుతోంది. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నా.. మన మార్కెట్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి.

Contents
  • Stock Market Gains | నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Gains | ఐటీ మినహా..

Stock Market Gains | నష్టాలతో ప్రారంభమై..

శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 250 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 632 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 69 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 208 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 78,284 వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 24,276 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | ఐటీ మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ మినహా మిగిలిన సూచీలు పాజిటివ్‌గా ఉన్నాయి. నిఫ్టీ (Nifty)లో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.63 శాతం, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మీడియా ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 0.45 శాతం నష్టంతో కదలాడుతోంది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌యూఎల్ 4.05 శాతం, మారుతి 2.21 శాతం, ట్రెంట్ 1.68 శాతం, రిలయన్స్ 1.46 శాతం. ఆసియన్ పెయింట్ 1.38 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 1.26 శాతం, టైటాన్ 0.80 శాతం, సన్‌ఫార్మా 0.73 శాతం, ఎటర్నల్ 0.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.53 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 17 Gold Rates | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌!

Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు.. రూ.8.37 లక్షల కోట్ల సంపద ఆవిరి
TAGGED:Domestic Stock MarketFII InvestmentIndian Stock MarketMarket UpdatesNiftySensexshare market newsStock MarketStock Market Gains
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rajya Sabha Deputy Chairman Rajya Sabha Deputy Chairman | రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
Next Article Beach Volleyball Nationals Beach Volleyball Nationals | జాతీయస్థాయి ఎస్​జీఎఫ్​ బీచ్ వాలీబాల్ పోటీలకు మగ్గిడి విద్యార్థులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?