Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delimitation Bill | డీలిమిటేషన్​తో కొత్త నాయకత్వం వస్తుంది : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Delimitation Bill | డీలిమిటేషన్​తో కొత్త నాయకత్వం వస్తుంది : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Delimitation Bill | డీలిమిటేషన్​తో కొత్త నాయకత్వం వస్తుంది : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నాయకత్వం ముందుకొస్తుందన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 12:29 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 గంటలు ago
Share
Delimitation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త నాయకత్వం ముందుకొస్తుందన్నారు. ఈ క్రమంలో రాజకీయ వారసత్వం పోతుందన్న భయంతో.. బిల్లును పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

డీలిమిటేషన్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​పై కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. అది MIM అసదుద్దీన్ ఒవైసీ హైబ్రిడ్ ఫార్ములా అన్నారు. డీలిమిటేషన్‌పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations)కు ఎంఐఎం వ్యతిరేకమన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Delimitation Bill | తప్పుడు ప్రచారం

డీలిమిటేషన్​పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్​రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ బిల్లుతో ఎవరికి నష్టం జరగదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ (Prime Minister Modi) హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆదాయం ఎక్కువగా వస్తుందని హైదరాబాద్‌లోనే రేవంత్​రెడ్డి అసెంబ్లీ సీట్లు పెంచుతారా అని ప్రశ్నించారు. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా అన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్​రావు

Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు
TAGGED:CM Revanth Reddydelimitation billPrime Minister ModiUnion Minister Kishan ReddyWomen's Reservations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Beach Volleyball Nationals Beach Volleyball Nationals | జాతీయస్థాయి ఎస్​జీఎఫ్​ బీచ్ వాలీబాల్ పోటీలకు మగ్గిడి విద్యార్థులు
Next Article Thailand Songkran Deaths Thailand Songkran Deaths | థాయ్‌లాండ్ సోంగ్‌క్రాన్ పండుగలో విషాదం: 191 మంది మృతి, వందలాదిమందికి గాయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?