Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్

Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ జాగృతి రాష్ట్ర​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 3:49 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Telangana Jagruthi Posters

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Jagruthi Posters | తెలంగాణ జాగృతి​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalkuntla Kavitha) ఆధ్వర్యంలో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తమ కొత్త పార్టీకి సంబంధించి ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు.

Telangana Jagruthi Posters | హైదరాబాద్​ శివారులోని అద్వైయ కన్వెన్షన్​లో..

ఈనెల 25 హైదరాబాద్ శివారులో జరిగే తెలంగాణ (Telangana) నూతన పార్టీపేరును కవిత అధికారికంగా విడుదల చేయనున్నారని జాగృతి అడహక్​ కమిటీ సభ్యుడు అవంతి రావు తెలిపారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్​ (Nizamabad) నుంచి సుమారు 15వేల మందితో ఈ కార్యక్రమానికి తరలి వెళ్లనున్నామన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిత కోసం 200 కార్లు 200 బస్సులు నిజామాబాద్ జిల్లా నుంచి బయలుదేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజాక్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, కృష్ణమోహన్, ప్రవీణ్, నరేష్ నాయక్, కరిపె రాజు, రాఘవేందర్ బర్ల నరేష్, శోభవతి, రేఖ, అంజలి, దాత్రిక రేఖ, కౌసల్య, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి

Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత
Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..
TAGGED:Hyderabad EventKalkuntla Kavithanew political partyNizamabadparty launchpolitical news indiaTelanganaTelangana Jagruthi PostersTelangana newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drinking Water Supply Drinking Water Supply | తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి :కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Rahul Gandhi Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?