Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ

నిజామాబాద్

Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ

బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 4:38 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Excise CI Bribery Case |
Excise CI Bribery Case | అవినీతి అధికారి గుట్టురట్టు.. ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ

అక్షరటుడే, కామారెడ్డి: Excise CI Bribery Case | ఉమ్మడి జిల్లాలోని అవినీతి అధికారులపై ఏసీబీ (acb raid) దృష్టి సారించింది. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. అయినా అధికారులు లంచాలు తీసుకోవడం మానుకోవడం లేదు.

Excise CI Bribery Case | బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ..

తాజాగా బిచ్కుంద (Bichkunda) ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఏసీబీకి చిక్కారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఓ కల్లు దుకాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నడుపుకునేందుకు సీఐ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం సీఐ అద్దెకు ఉంటున్న ఇంట్లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. దాంతో అతని ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. సీఐ బ్యాగులో అదనంగా లెక్క చూపని రూ. 45,760 నగదును కలిగి ఉండడంతో వాటిని కూడా ఏసీబీ సీజ్ చేసింది. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని (Hyderabad) ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు (ACB Court) న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్-ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106 లేదా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు

Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా..? కాంగ్రెస్ సర్కారుపై వేముల నిప్పులు
AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
TAGGED:acb raidAnti corruption bureauBichkundabribery casebribery trapcorruption newsexcise ci arrestHyderabadKamareddy Newstelangana crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gautam Adani Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచ్చెస్ట్ పర్సన్‌గా రికార్డు
Next Article Kamareddy Dispute Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?