Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CPR Awareness | సీపీఆర్​తో అత్యవసర స్థితిలో ప్రాణాలను నిలబెట్టవచ్చు..: సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - CPR Awareness | సీపీఆర్​తో అత్యవసర స్థితిలో ప్రాణాలను నిలబెట్టవచ్చు..: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

CPR Awareness | సీపీఆర్​తో అత్యవసర స్థితిలో ప్రాణాలను నిలబెట్టవచ్చు..: సీపీ సాయిచైతన్య

సీపీఆర్​తో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చని సీపీ సాయిచైతన్య అన్నారు. బ్లూకోల్ట్స్​ సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సీపీఆర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా సీపీ మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 5:04 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
CPR Awareness

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CPR Awareness | సీపీఆర్​తో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సీపీ కార్యాలయంలో బ్లూకోల్ట్స్​ సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సీపీఆర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

CPR Awareness | అత్యవసర నైపుణ్యాలపై అవగాహన ఉండాలి

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో (Arrive Alive Program) భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు (Road Accidents) వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదన్నారు.

ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ వినోద్, న్యూరాలజిస్ట్ రామణేశ్వర్, పీడియాట్రిస్ట్​ శ్రీశైలం, అనస్తీసియా స్పెషలిస్ట్​ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు

Sarvai Papanna Goud | సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Hostel Student Death | బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి
Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
TAGGED:Arrive Alive ProgramCP Sai ChaitanyaCPR AwarenessPolice DepartmentRoad Accidents
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Dispute Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు
Next Article Dehydration Prevention Dehydration Prevention | వేసవిలో డీహైడ్రేషన్​ కాకుండా జాగ్రత్తలు పాటించాలి: మెడికవర్​ ఆస్పత్రి న్యూరో ఫిజీషియన్​ మోసిన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?