Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!

నిజామాబాద్తాజా వార్తలు

Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!

ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుడైన బాలుడు ఇంత దారుణానికి గురవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 18, 2026 5:09 ఉద.
Naresh chandan
16 గంటలు ago
Share
Kamareddy Child Murder
Kamareddy Child Murder

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Child Murder | పెద్దల వివాహేతర సంబంధాలు పిల్లలను బలి తీసుకుంటున్నాయి. తల్లిదండ్రుల క్షణిక సుఖం, చిన్నారులను బలిపీఠం ఎక్కిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాయక బాలుడిపై జరిగిన క్రూర హత్య స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఐదేళ్ల చిన్నారుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.

Contents
  • Kamareddy Child Murder | సన్నిహిత సంబంధం..
    • Kamareddy Child Murder | అతి క్రూరంగా హింసించి…

Kamareddy Child Murder | సన్నిహిత సంబంధం..

పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి వివాహం కాగా.. ఆమెకు ఐదేళ్ల శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ, పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం.

Kamareddy Child Murder | అతి క్రూరంగా హింసించి…

కాగా, శుక్రవారం లక్ష్మీ పని మీద బయటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఉన్న చిన్నారి శ్రావణ్‌పై నిందితుడు నర్సింలు అమానుషంగా దాడి చేశాడు. గొంతు పిసికి, నోరు–ముక్కు మూసి, నేలకేసి కొట్టి, కళ్లలో కారంపొడి పోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఎలాంటి ప్రతిఘటన చేయలేని పరిస్థితిలోనూ ఇలా క్రూరంగా హింసించి చంపడం నిందితుడి రాక్షతత్వానికి పరాకాష్ట.

రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ బంధువు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిన్నారుల భద్రత, కుటుంబ పరిసరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం

Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
TAGGED:brutal killing Indiachild murder caseCrime News TeluguKamareddy Child MurderKamareddy Newslocal news telanganaPolice investigationshocking crimeTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KPHB Bus Fire KPHB Bus Fire | ప్రైవేటు బస్సులో ఎగసిపడిన మంటలు.. కేపీహెచ్‌బీ వద్ద ఘటన!
Next Article April 18 Horoscope April 18 Horoscope | మొండి బకాయిల వసూలు.. ఆకస్మిక ధన లాభం.. ఈ రాశుల వారికి తిరుగులేదు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?