Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KPHB Bus Fire | ప్రైవేటు బస్సులో ఎగసిపడిన మంటలు.. కేపీహెచ్‌బీ వద్ద ఘటన!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - KPHB Bus Fire | ప్రైవేటు బస్సులో ఎగసిపడిన మంటలు.. కేపీహెచ్‌బీ వద్ద ఘటన!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

KPHB Bus Fire | ప్రైవేటు బస్సులో ఎగసిపడిన మంటలు.. కేపీహెచ్‌బీ వద్ద ఘటన!

షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండగా, పరిస్థితిని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 17, 2026 11:31 సా.
Naresh chandan
18 గంటలు ago
Share
KPHB Bus Fire
KPHB Bus Fire

అక్షరటుడే, వెబ్​డెస్క్: KPHB Bus Fire | హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో పిల్లర్ నంబర్ 734 సమీపంలో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడినట్లు సమాచారం.

KPHB Bus Fire | తప్పిన ప్రమాదం

ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. వెంటనే బస్సును ఆపి అందరినీ సురక్షితంగా కిందికి దించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అగ్ని ప్రమాదం కారణంగా బస్సు కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం

Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Garuda Purana Signs | ప్రాణం పోయే ముందు కనిపించే వింత ఆకారాలు.. గరుడ పురాణం ఏమి చెబుతోందంటే!
TAGGED:KPHB Bus Fire
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bheemgal Reporter Fraud Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Next Article Kamareddy Child Murder Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?