Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం.. కాశ్మీర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం.. కాశ్మీర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు

అంతర్జాతీయం

Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం.. కాశ్మీర్‌లోనూ ప్ర‌కంప‌న‌లు

ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం వ‌చ్చింది. శనివారం ఉదయం ఆ దేశంలోని పలు ప్రాంతాలు 5.0 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 18, 2026 10:15 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Afghanistan Earthquake

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ః Afghanistan Earthquake | ఆఫ్ఘానిస్తాన్‌ (Afghanistan)లో భూకంపం వ‌చ్చింది. శనివారం ఉదయం ఆ దేశంలోని పలు ప్రాంతాలు 5.0 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. అలాగే కాశ్మీర్ లోయలో కూడా స్వల్ప ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌జ‌ల భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

Contents
  • Afghanistan Earthquake | ఉద‌యం 8.24 గంట‌ల స‌మ‌యంలో..
    • Afghanistan Earthquake | కాశ్మీర్ వ‌ర‌కు ప్ర‌కంప‌న‌లు

Afghanistan Earthquake | ఉద‌యం 8.24 గంట‌ల స‌మ‌యంలో..

సీస్మోలాజికల్ (Seismological) వివ‌రాల‌ ప్రకారం.. ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం ఉదయం 8:24 గంటల సమయంలో సంభవించింది. దీని కేంద్ర బిందువు బడఖ్షాన్ ప్రాంతంలోని జైబక్ సమీపంలో గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండ‌డం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం గణనీయంగా తగ్గింది.

Afghanistan Earthquake | కాశ్మీర్ వ‌ర‌కు ప్ర‌కంప‌న‌లు

ఆఫ్ఘానిస్తాన్‌లో సంభ‌వించిన‌ భూకంపం వ‌ల్ల కాశ్మీర్‌ (Kashmir)లోని వివిధ ప్రాంతాల్లో ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి నష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం లేదు.

ఇది కూడా చదవండి..: Strait of Hormuz Tensions | హార్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్

Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!
Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు
Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
TAGGED:AfghanistanAfghanistan EarthquakeAsia earthquakeBadakhshan regionearthquake newsearthquake updatesKashmir tremorsnatural disasterseismic activitySeismological
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Strait of Hormuz Tensions Strait of Hormuz Tensions | హ‌ర్మూజ్‌లో నౌక‌ల రాకపోక‌ల‌కు అనుమ‌తి.. యూఎస్ దిగ్బంధనం కొనసాగిస్తే మళ్లీ మూసేస్తామన్న ఇరాన్
Next Article Ramchander Rao House Arrest Ramchander Rao House Arrest | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?