Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Armoor Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమాలను అరికట్టాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Armoor Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమాలను అరికట్టాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

నిజామాబాద్

Armoor Illegal Activities | ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమాలను అరికట్టాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమలపై మున్సిపల్​, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 5:40 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Armoor Illegal Activities

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Illegal Activities | ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై మున్సిపల్​, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని.. సమన్వయంతో వాటిని అరికట్టాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Contents
  • Armoor Illegal Activities | పనులను పూర్తి చేయాలి
    • Armoor Illegal Activities | పనుల కోసం..

Armoor Illegal Activities | పనులను పూర్తి చేయాలి

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో మిగిలిపోయిన సీసీ,బీటీ రోడ్లు, డ్రెయినేజీలు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రజలకు నీటి సరఫరాను అందించాలన్నారు. కొందరు కౌన్సిలర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని..నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మాణాలు నిర్మించుకోవాలని ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.

Armoor Illegal Activities | పనుల కోసం..

మున్సిపాలిటీ (Municipality)లో పనుల కోసం ఏ రాజకీయ నాయకుడిని, ఎమ్మెల్యేని కలిసే అవసరం లేదని అన్నారు. నేరుగా అధికారులను కలిసి నిబంధనల ప్రకారం పనులు చేయించుకోవాలన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు. అవినీతి కనబడితే ఆర్మూర్​ ప్రజలు తనకు ఫోన్​లో ఫిర్యాదు చేస్తే తానే నేరుగా ఆ ప్రాంతానికి వస్తానన్నారు. కొంతమంది విలేకరుల ముసుగులో సైతం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫొటోలు తీయడం అధికారులను బెదిరించడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మంది తాగి భార్య ఆత్మహత్య..

Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Mission Bhagiratha Water Supply | ఐదురోజుల పాటు మిషన్​ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..
Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:Armoor Illegal ActivitiesArmur newscivic workscorruption controlillegal activitieslocal governanceMLA Rakesh Reddymunicipal issuesMunicipalityrakesh reddy mlaTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Wife Suicide Over Scolding Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య..
Next Article Women Rights Protest Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?