Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..

నిజామాబాద్

Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..

బ్లాక్​స్పాట్ల వద్ద అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్మూర్​ సీఐ జాన్​రెడ్డి తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 4:12 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Road Accident Awareness

అక్షరటుడే, మెండోరా : Road Accident Awareness | బ్లాక్​స్పాట్ల వద్ద అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్మూర్​ సీఐ జాన్​రెడ్డి (Armoor CI John Reddy) అన్నారు. దూదిగాం కోతిదేవుడు సమీపంలోని బ్లాక్ స్పాట్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై శనివారం మెండోరా ఎస్సై సుహాసిని (Mendora SI Suhasini), సర్పంచ్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్​తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Road Accident Awareness | హెల్మెట్​ ధరించాలి

దూదిగాం బ్లాక్​స్పాట్​ వద్ద గ్రామ ప్రజలను సమీకరించి రోడ్డు ప్రమాదాల నివారణపై సమగ్రంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, అధిక వేగం వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే గతంలో జరిగిన ప్రమాదాల ఉదాహరణలు చూపించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ‘గో స్లో’ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్ వద్ద ‘గో స్లో’ (GO SLOW) హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: Women Reservation Bill | బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్​కు మహిళలే గుణపాఠం చెప్తారు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
Pocharam Comments | మంత్రుల కాళ్లు మొక్కాలా.. పోచారం సంచలన వ్యాఖ్యలు
EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం
Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​
TAGGED:accident preventionblack spotshelmet awarenesspublic awarenessRoad Accident AwarenessRoad Accidentsroad safetysafe drivingTraffic Rules
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article GHMC Encroachment Drive GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం
Next Article KTR Jagtial Speech KTR Jagtial Speech | గుంట నక్కల్లో దడ మొదలైంది : కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?