Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్​ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్​ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్​ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి

బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 12:25 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Ambedkar Jayanti in Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ambedkar Jayanti in Telangana | అంబేద్కర్‌ ఆలోచనలు, విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti) నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తం చిందించకుండా దేశం గెలవొచ్చని గాంధీ ప్రపంచానికి చాటారన్నారు. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడవొచ్చని చెప్పిన మేధావి అంబేద్కర్‌ అని కొనియాడారు. దేశానికి గాంధీ, అంబేద్కర్‌ రెండు కళ్లు అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

Ambedkar Jayanti in Telangana | మహనీయుడు

ప్రపంచ దేశాలకే మన దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన మహనీయుడు అంబేద్కర్ అని సీఎం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశం బలంగా ఎదగడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచనలను, విధానాలను ప్రపంచం మొత్తం స్వాగతించిందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Jeevan Reddy Statement | రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి : మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి

Cholesterol Reducing Foods | చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే సూపర్ ఫుడ్స్.. ప్రతిరోజు తింటే లాభాలే వేరు!
Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ?
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
TAGGED:Ambedkar JayantiAmbedkar Jayanti in TelanganaCM Revanth Reddyindian constitutionpolitical leaders indiaRevanth ReddyTelangana CMtelangana formationtribute event
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Statement Jeevan Reddy Statement | రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి : మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి
Next Article Ambedkar Jayanti Celebrations Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?