Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Artisan Workers Regularization | విద్యుత్​ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Artisan Workers Regularization | విద్యుత్​ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలి

నిజామాబాద్

Artisan Workers Regularization | విద్యుత్​ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలని ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్, రెగ్యులర్ పోస్ట్​లలోకి కన్వర్షన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 5:03 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Artisan Workers Regularization

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Artisan Workers Regularization | తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలని ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్, రెగ్యులర్ పోస్ట్​లలోకి కన్వర్షన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల (Former MLA Jajala) డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయంలో కార్మికులు నిర్వహించిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.

Artisan Workers Regularization | కార్మికులకు బీఆర్​ఎస్​ పూర్తి మద్దతు..

ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయం (Yellareddy Divisional Office) వద్ద విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లోని ఎల్లారెడ్డి డివిజన్​లో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. విద్యుత్ అర్టిజన్, అన్ మ్యాన్డ్, ఫీస్ రేటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్​ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తూ జీతాలను పెంచడం జరిగిందని కాని.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేస్తున్న అనాలోచిత పనుల వల్ల ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల ఉద్యోగ భద్రతను కల్పించకపొతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వెంటనే ఈ కార్మికులకు శాశ్వత హోదా కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Fire Service Week | అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
Harish Rao Arrest | మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు
Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​
Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
Exam Center Facilities | విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
TAGGED:Artisan Workers RegularizationCM Revanth ReddyCongress GovernmentFormer MLA JajalaYellareddy ConstituencyYellareddy Divisional Office
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fake Goodknight Refills Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం
Next Article Gopalpet Bus Stand | Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?