Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్

నిజామాబాద్

Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్

దేశానికి స్వాతంత్య్రం అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం దిక్సూచిగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్​ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 6:30 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Gopalpet Bus Stand |
Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gopalpet Bus Stand | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yellareddy Constituency) గోపాల్​పేట్ బస్టాండ్​ను రూ. 40లక్షలతో పునర్నిర్మించామని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఈ మేరకు మంగళవారం బస్టాండ్​ను ప్రారంభించారు.

Gopalpet Bus Stand | ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై..

గోపాల్​పేట్​ బస్టాండ్​ ఏళ్ల తరబడి కొనసాగిన నిర్లక్ష్యానికి గురైందని.. శిథిలావస్థలో చేరి.. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన ఈ బస్టాండ్​ను రూ.40 లక్షల వ్యయంతో పునర్నర్మించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు బ​స్టాండ్ దయనీయ స్థితిలో ఉండడంతో, ప్రయాణికులు చెట్ల కింద ఎండలో నిలబడి, వర్షంలో తడుస్తూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా గత ప్రభుత్వాలు, అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిందని.. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) వచ్చాక వెంటనే బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టామని చెప్పారు. పలుమార్లు రవాణా శాఖ మంత్రిని కలిసి నిధుల కోసం ఒత్తిడి తెచ్చి, చివరకు రూ.40 లక్షల నిధులను మంజూరు చేయించామని.. ఆ నిధులతో పాత బస్​స్టాండ్‌ను పూర్తిగా మరమ్మతులు చేసి, ఆధునిక సదుపాయాలతో కొత్త రూపంలో నిర్మించామన్నారు.

ఇది కూడా చదవండి..: Banswada Post Office Attack | పోస్ట్ ఆఫీస్‌పై దొంగల దాడి.. బాన్సువాడలో కలకలం రేపిన ఘటన..

Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
Operation Kavach | తల్లి తిట్టిందని అలిగి.. అర్ధరాత్రి సైకిల్‌పై హైవే ఎక్కేశాడు!
Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్
TAGGED:bus station renovationCongress GovernmentGopalpet Bus Standinfrastructure workslocal developmentMLA Madan MohanTelangana developmentYellareddy Constituency
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Artisan Workers Regularization Artisan Workers Regularization | విద్యుత్​ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాలి
Next Article Ponnam Prabhakar Visit | Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?