Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..

నిజామాబాద్

Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నారు. ఆదిలాబాద్​లో జరిగే పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 14, 2026 6:20 సా.
Shashi kiran Mottala
4 రోజులు ago
Share
Ponnam Prabhakar Visit |
Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ponnam Prabhakar Visit | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ (Transport Department) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister ponnam prabhakar) జిల్లాకు రానున్నారు. ఆదిలాబాద్​లో జరిగే పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.

Ponnam Prabhakar Visit | పలు అభివృద్ధి కార్యక్రమాల్లో..

కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముందుగా నగరంలో హెల్మెట్​ ర్యాలీ, మానవహారం కార్యక్రమాల్లో (road safety campaign) మంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్​లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెల్త్ క్యాంప్​ను (health camp) ప్రారంభిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో నష్టపోయిన బాధిత కుటుంబీకులతో మాట్లాడతారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లకు (rtc drivers) సన్మానం, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇది కూడా చదవండి: Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం

Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​
SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..
Illegal Constructions Action | అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
TAGGED:Government Programshealth campMinister Ponnam PrabhakarNizamabad NewsPolice Commissioner Sai ChaitanyaPonnam PrabhakarRoad Safety Campaignrtc driverstelangana minister visitTransport Department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gopalpet Bus Stand | Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్
Next Article Sanatana Dharma | Hindu Sammelan | హిందూ ధర్మాన్ని ఆచరించడమే అన్ని సమస్యలకు పరిష్కారం: అయాచితుల లక్ష్మణరావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?