Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electric Shock | కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్.. ఒకరి దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electric Shock | కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్.. ఒకరి దుర్మరణం

నిజామాబాద్

Electric Shock | కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్.. ఒకరి దుర్మరణం

ఇంట్లో ఉన్న కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్​ తగిలి ఒకరు మృతి చెందారు. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్​లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 10:58 సా.
Shashi kiran Mottala
15 గంటలు ago
Share
Electric Shock |
Electric Shock | కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్​తో ఒకరి మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Electric Shock | ఇంట్లో ఉన్న కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి(Yellareddy) మండలం హాజీపూర్​లో శుక్రవారం చోటుచేసుకుంది.

Electric Shock | హాజీపూర్​ గ్రామానికి చెందిన..

హాజీపూర్​ గ్రామానికి చెందిన రాజిరెడ్డి కేబుల్ టీవీ రిపేర్​ పనులు చేస్తూ జీవిస్తున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తన ఇంట్లో ఉన్న పాత ఎయిర్ కూలర్‌ను మరమ్మతు చేసి వినియోగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో కూలర్‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి రిపేర్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు వైర్​ చేతికి తగలడంతో విద్యుత్​షాక్​కు గురయ్యాడు.

గమనించిన కుటుంబీకులు వెంటనే ఆయనను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (Yellareddy Government Hospital) తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. రాజిరెడ్డి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Telangana BJP Protests | తెలంగాణ వ్యాప్తంగా రేపు భాజపా నిరసనలు

Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​
Kamareddy Dispute | ఇద్దరి మధ్య వివాదాన్ని సంఘాలకు ఆపాదించడం సరికాదు
Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు బారికేడ్ల వితరణ
Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల
Jeevadhan School | జీవదాన్ పాఠశాలలో అలరించిన ’కిండర్‌గార్టెన్’
TAGGED:accidental deathcooler repairelectric shockelectrical accidentellareddy newshome accidentsafety awarenessTelangana newsYellareddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana BJP Protests Telangana BJP Protests | తెలంగాణ వ్యాప్తంగా రేపు భాజపా నిరసనలు
Next Article Bheemgal Reporter Fraud Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?