Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ

తెలంగాణ

Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో విద్యుత్​ కార్మికుల జేఏసీ నాయకులు శుక్రవారం చర్చలు జరిపారు. అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 6:21 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Electricity Workers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Electricity Workers | విద్యుత్​ కార్మికులు సమ్మె విరమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో విద్యుత్​ కార్మికుల జేఏసీ నాయకులు శుక్రవారం చర్చలు జరిపారు. అనంతరం సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ కార్మికుల JAC నాయకులు హైదరాబాద్‌ (Hyderabad)లోని ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రిని శుక్రవారం ఉదయం కలిశారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల ప్రశంసలను పొందే విధంగా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్న విషయం, వేసవిలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుందన్న వాస్తవం తెలిసినప్పటికీ, ఇటువంటి కీలక సమయంలో ఆకస్మిక సమ్మెకు దిగడం సముచితం కాదని హితవు పలికారు.

Electricity Workers | చర్చలతోనే..

చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన భట్టి చెప్పారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా పరిష్కరించగలిగే సమస్యలపై ట్రాన్స్​కో సీఎండీ (Transco CMD), కార్మికుల JACతో చర్చలు జరిపి, వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : CM Revanth Reddy | 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ రైస్​ సేకరించాలి.. కేంద్రాన్ని కోరిన సీఎం

Medipally Police | జ్యూస్ అని చెప్పి.. బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Boyinapalli Market Issues | బోయిన్​పల్లి మార్కెట్​లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల
Medchal Suicide Case | మేడ్చల్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన కిరాతకుడు.. భయంతో ఆత్మహత్య
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
TAGGED:electricity strikeenergy sectorgovernment talkslabor unionslectricity workerspower employeesstrike endworkers protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rahul Gandhi Rahul Gandhi | రాహుల్ గాంధీకి షాక్​.. బ్రిటిష్ పౌరసత్వంపై ఎఫ్​ఐఆర్​, విచారణకు లక్నో హైకోర్టు ఆదేశం
Next Article Women Reservation Bill Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?