Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rahul Gandhi | రాహుల్ గాంధీకి షాక్​.. బ్రిటిష్ పౌరసత్వంపై ఎఫ్​ఐఆర్​, విచారణకు లక్నో హైకోర్టు ఆదేశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Rahul Gandhi | రాహుల్ గాంధీకి షాక్​.. బ్రిటిష్ పౌరసత్వంపై ఎఫ్​ఐఆర్​, విచారణకు లక్నో హైకోర్టు ఆదేశం

జాతీయం

Rahul Gandhi | రాహుల్ గాంధీకి షాక్​.. బ్రిటిష్ పౌరసత్వంపై ఎఫ్​ఐఆర్​, విచారణకు లక్నో హైకోర్టు ఆదేశం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన బ్రిటిష్ పౌరసత్వ కేసుపై విచారణ జరపాలని లక్నో హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడు పిటిషన్‌పై ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

admin
Last updated: ఏప్రిల్ 17, 2026 6:00 సా.
admin
9 గంటలు ago
Share
Rahul Gandhi

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన బ్రిటిష్ పౌరసత్వ కేసుపై విచారణ జరపాలని లక్నో హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడు పిటిషన్‌పై ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Contents
  • Rahul Gandhi | రాయ్​బరేలీ పోలీస్​ స్టేషన్​కు ఆదేశం
    • హైకోర్టు తీర్పుపై స్పందించిన పిటిషనర్​

Rahul Gandhi | రాయ్​బరేలీ పోలీస్​ స్టేషన్​కు ఆదేశం

రాయ్‌బరేలీ లోక్‌సభ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్నో హైకోర్టు రాయ్‌బరేలీ జిల్లా కోత్వాలి పోలీస్ స్టేషన్‌ను ఆదేశించింది. గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక కోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ హైకోర్టులో సవాల్​ చేశారు. గాంధీ బ్రిటిష్ జాతీయుడు కూడా అని సూచించే పత్రాలు, ఆధారాలు వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పుపై స్పందించిన పిటిషనర్​

హైకోర్టు తీర్పుపై పిటిషనల్​ స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్​’లో పోస్టు చేశారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ.. చారిత్రాత్మకమైన తీర్పుగా అభివర్ణించారు. “జాతీయ భద్రత, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిజాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, గౌరవనీయమైన కోర్టుకు నా చివరి శ్వాస వరకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు
RBI Repo Rate | వడ్డీ రేట్లు యథాతథం
Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..
Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
TAGGED:British citizenship caseCongress MPcourt newsFIR orderIndian PoliticsLucknow High CourtRae Bareli newsRahul Gandhi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article TGEJAC Protest | TGEJAC Protest | కలెక్టరేట్​లో టీజీఈజేఏసీ​ ఆధ్వర్యంలో నిరసన.. జూన్​ 2 లోపు పీఆర్సీ అమలుకు డిమాండ్​..
Next Article Electricity Workers Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?