Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

జాతీయం

Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు విపక్షాలు వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 6:38 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Women Reservation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women Reservation Bill | మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు విపక్షాలు వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) అన్నారు. మహిళా రిజర్వేషన్​ బిల్లుపై చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు.

Contents
  • Women Reservation Bill | వచ్చే ఎన్నికల్లో..
    • Women Reservation Bill | తీవ్ర వ్యత్యాసం

లోక్​సభ (Lok Sabha)లో అమిత్​ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. మహిళా బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. ఇండి కూటమి సభ్యులు బిల్లుకు మద్దతిస్తామని చెబుతూనే.. కానీ.. అయితే అంటూ వ్యతిరేకించారని విమర్శించారు. విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్‌ సెట్‌ ఆరోపించారు.

Women Reservation Bill | వచ్చే ఎన్నికల్లో..

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న వారు వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సీట్ల పెరుగుదలను వ్యతిరేకిస్తున్నారని షా అన్నారు. మహిళలకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.

Women Reservation Bill | తీవ్ర వ్యత్యాసం

ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందని అమిత్​ షా అన్నారు. మల్కాజ్​గిరి (Malkajgiri) వంటి చోట్ల 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు. అంతమందికి ఒక ఎంపీ ఎలా సరిపోతారని ప్రశ్నించారు. కొన్ని నియోజకవర్గాల్లో 60 వేల ఓటర్లు మాత్రమే ఉన్నారన్నారు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభన చేయాలని బిల్లు తెచ్చినట్లు తెలిపారు. ఈ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై సభలో దాదాపు 133 మంది సభ్యులు మాట్లాడారని, వీరిలో 56 మంది మహిళలు ఉన్నట్లు అమిత్​ షా తెలిపారు.

ఇది కూడా చదవండి : Rahul Gandhi | దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం : రాహుల్‌ గాంధీ

Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా
Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
TAGGED:Amit ShahIndian PoliticsLok Sabhaopposition criticismparliament debatereservation policyWomen Empowermentwomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Electricity Workers Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ
Next Article Private Colleges in Telangana | Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?