Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​

నిజామాబాద్

Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​

వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్​మెంట్​ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 6:57 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Private Colleges in Telangana |
Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు (scholarship pending) విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్​మెంట్ అసోసియేషన్​​ (Private Colleges Management Association) రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం కామారెడ్డిలో (kamareddy news) నిర్వహించారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ జైపాల్ రెడ్డి, సెక్రెటరీ నరాల సుధాకర్, సభ్యులు పాల్గొని ఫీజు బకాయిలపై చర్చించారు.

Private Colleges in Telangana | నాలుగైదేళ్లుగా పెండింగ్​లో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగైదేళ్లుగా పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​ బకాయిల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు (college management) ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. నాన్ ప్రొఫెషనల్ కళాశాలల బకాయిలు సుమారు కేవలం రూ.1,500 కోట్ల వరకు ఉన్నాయన్నారు. పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల పరిస్థితుల దృష్ట్యా  తక్షణమే తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల ఎగ్జిక్యూటివ్ సభ్యులు హరిస్మరణ్ రెడ్డి, గురువేందర్ రెడ్డి, రాజు, మారయ్య గౌడ్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​
Paddy Procurement Centers | కోతలు జోరందుకున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:college managementeducation fundingfee duesGovernment of TelanganaKamareddy Newsprivate collegesscholarship pendingstudent issuesTelangana Education
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​
Next Article Hormuz Strait Reopens Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?