Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి

అంతర్జాతీయం

Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి

ప్రపంచ దేశాలకు ఇరాన్​ గుడ్​న్యూస్​ చెప్పింది. హర్ముజ్​ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 6:56 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Hormuz Strait Reopens

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hormuz Strait Reopens | ప్రపంచ దేశాలకు ఇరాన్​ (Iran) గుడ్​న్యూస్​ చెప్పింది. హర్ముజ్​ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో వేలాది నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్​ సంక్షోభం తలెత్తింది. క్రూడ్​ ఆయిల్​ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల అమెరికా (America)తో సీజ్​ఫైర్ (Ceasefire)​ అమలులోకి వచ్చినా.. లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవలేదు. అయితే తాజాగా కీలక ప్రకటన చేసింది.

Hormuz Strait Reopens | రాకపోకలను అడ్డుకోం

హర్మూజ్‌ జలసంధి (Hormuz Strait Reopens )ని పూర్తిగా తెరిచామని ఇరాన్​ తెలిపింది. చమురు నౌకల (Oil Ships) రాకపోకలను అడ్డుకోమని ప్రకటించింది. ఇరాన్‌ ప్రకటనతో ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి (Abbas Araqchi) ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ మిగిలిన కాలానికి హోర్ముజ్ జలసంధి మీదుగా అన్ని వాణిజ్య నౌకల రాకపోకలను పూర్తిగా తెరిచినట్లు ప్రకటించారు. లెబనాన్‌ (Lebanan)లో కాల్పుల విరమణకు అనుగుణంగా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 

In line with the ceasefire in Lebanon, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire, on the coordinated route as already announced by Ports and Maritime Organisation of the Islamic Rep. of Iran.

— Seyed Abbas Araghchi (@araghchi) April 17, 2026

దీనిని కూడా చదవండి : Thailand Songkran Deaths | థాయ్‌లాండ్ సోంగ్‌క్రాన్ పండుగలో విషాదం: 191 మంది మృతి, వందలాదిమందికి గాయాలు

Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ
US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్
Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
Trump Warning to Iran | ఇరాన్​కు ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​.. హార్ముజ్ జలసంధి తెరవకపోతే వాటిని పేల్చేస్తామని హెచ్చరిక
Bahrain US Fleet | బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ఫ్లీట్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి?
TAGGED:crude oil pricesenergy marketsgeopoliticsGlobal Oil SupplyHormuz StraitIran NewsMiddle East tensionsoil shipping
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Private Colleges in Telangana | Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​
Next Article Community Safety Awareness | Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?