Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందే.. : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందే.. : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్

Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందే.. : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 18, 2026 2:50 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Kalyana Lakshmi Gold Scheme

అక్షరటుడే, బాల్కొండ: Kalyana Lakshmi Gold Scheme | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 127 బ్యాచ్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు.

Contents
  • Kalyana Lakshmi Gold Scheme | పెండింగ్​లో ఉంచవద్దు..
    • Kalyana Lakshmi Gold Scheme | బాధిత కుటుంబానికి పరామర్శ

Kalyana Lakshmi Gold Scheme | పెండింగ్​లో ఉంచవద్దు..

బాల్కొండ (Balkonda) నుంచి 19మంది దరఖాస్తుదారులు, వేల్పూర్ 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీమ్​గల్​ 39 మంది దరఖాస్తుదారులకు చెందిన ఫైళ్లను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిశీలించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్లు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే సంతకాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Kalyana Lakshmi Gold Scheme | బాధిత కుటుంబానికి పరామర్శ

బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి మేనమామ పొద్దుటూరి హన్మంత్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్ గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శింఆరు. అనంతరం హన్మంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి వెంకటేష్, లింబారెడ్డి, సర్పంచ్ రామ్ రాజ్, గాండ్ల రాజేష్, శరత్, నారాయణ, కన్నె పోశెట్టి, ఫయాజ్, బుస నరహరి, రాజగౌడ్, పాపాయి పవన్, ఇఫ్తికర్ తదితరులు పాల్గొన్నారు.

Kalyana Lakshmi Gold Scheme

ఇది కూడా చదవండి..: Kamareddy Child Murder | గొంతు కోసి.. నేలకేసి బాది.. ఐదేళ్ల బాలుడి దారుణ హత్య.. పసి ప్రాణాన్ని తుంచిన వివాహేతర సంబంధం!

Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య
SSC Exams | నాల్గోరోజు ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
TAGGED:BalkondaCongress Governmentgold for bridesKalyana Lakshmi Gold SchemePrashanth ReddyShaadi Mubarak schemeTelangana PoliticsTelangana welfare schemesvemula prashanth reddywelfare benefits
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tech Layoffs 2026 Tech Layoffs 2026 | ఐటీ రంగంలో మ‌రింత తీవ్ర‌మ‌వుతున్న‌ సంక్షోభం.. మూడు నెలల్లో 80 వేల లేఆఫ్స్, పెరుగుతున్న‌ఏఐ ప్రభావం
Next Article Women Reservation Bill Protest Women Reservation Bill Protest | భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు…
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?