Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maruti Ignis Discontinued | ‘ఇగ్నిస్’.. ఇక కనిపించదా? చిన్న కారు ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Maruti Ignis Discontinued | ‘ఇగ్నిస్’.. ఇక కనిపించదా? చిన్న కారు ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి!

బిజినెస్​

Maruti Ignis Discontinued | ‘ఇగ్నిస్’.. ఇక కనిపించదా? చిన్న కారు ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి!

భారత్‌లో అత్యధిక కార్లను తయారు చేసే ఆటోమొబైల్ రంగ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 1:10 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 గంటలు ago
Share
Maruti Ignis Discontinued

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maruti Ignis Discontinued | దేశీయ ఆటోమొబైల్ (Domestic Automobile) రంగ దిగ్గజం మారుతి సుజుకీ తన పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ అయిన ‘ఇగ్నిస్’ కార్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

Contents
  • Maruti Ignis Discontinued | 2017లో విడుదలై..
    • Maruti Ignis Discontinued | ఎందుకీ నిలిపేశారంటే..

దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కొత్త బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ.. నెక్సా వెబ్‌సైట్‌లో మాత్రం ఇంకా లిస్టింగ్‌లో కనిపిస్తుండడం గమనార్హం.

Maruti Ignis Discontinued | 2017లో విడుదలై..

మారుతి సుజుకీ (Maruti Suzuki) ఇగ్నిస్ మోడల్‌ను 2017లో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మారుతి సుజుకీ తన ప్రీమియం నెట్‌వర్క్ నెక్సా ద్వారా విక్రయించిన అత్యంత సరసమైన కారిది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 83 బీహెచ్‌పీ శక్తిని, 113 ఎనఎం టార్క్‌ను అందిస్తుంది. ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్‌ల వంటి ప్రామాణిక భద్రత ఫీచర్లున్నాయి. 7 అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ స్విచ్‌లతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్‌తో యువతను ఆకర్షించింది. ముఖ్యంగా బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా నిలిచింది. 2020లో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను తీసుకువచ్చారు.

Maruti Ignis Discontinued | ఎందుకీ నిలిపేశారంటే..

ప్రస్తుతం భారత మార్కెట్‌ (Indian market)లో హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే మైక్రో ఎస్‌యూవీలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ విభాగంలో టాటా పంచ్ దూసుకుపోతోంది. ఇగ్నిస్ స్టైలిష్‌గా ఉన్నా టాటా పంచ్ ఇచ్చే ఎస్‌యూవీ ఫీలింగ్‌ను ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇగ్నిస్‌ను నిలిపివేసి, పవర్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీని తీసుకురావాలని మారుతి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ‘వై43’ అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఎస్ యూవీని అభివృద్ధి చేస్తున్నారు. ఇది 1.2 లీటర్ ‘డ్యుయల్ జెట’ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కారు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర కూడా రూ. 6 లక్షలలోపే ఉండే అవకాశాలున్నాయి. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!
Gold Price April 12 | పెరిగిన బంగారం ధరలు.. గ్లోబల్ ప్రభావాలతో మార్కెట్‌లో ఊగిసలాట
సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
TAGGED:car launch indiaHatchback CarsHyundai ExterIgnis DiscontinuedIndian Auto NewsIndian marketMaruti Ignis DiscontinuedMaruti SuzukiMicro SUV IndiaTata Punch
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | నారీశక్తికి ముళ్లకంచే వేసిన ప్రధాని : శశిథరూర్​
Next Article Armoor Protest Armoor Protest | ఆర్మూర్​లో వీహెచ్​పీ, బజరంగ్​దళ్​ ఆధ్వర్యంలో నిరసన..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?