Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Rules | రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: డీజీపీ శివధర్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Rules | రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: డీజీపీ శివధర్​ రెడ్డి

నిజామాబాద్

Road Safety Rules | రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: డీజీపీ శివధర్​ రెడ్డి

ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు లేకుండా బైక్​లు నడపవద్దని డీజీపీ శివధర్​ రెడ్డి అన్నారు. చంద్రాయన్ పల్లి వద్ద వీఐడీఎస్​(వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ)ను ఆయన ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 14, 2026 5:47 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Road Safety Rules |
Road Safety Rules | రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: డీజీపీ శివధర్​ రెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Road Safety Rules | ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా (traffic rules) నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు లేకుండా బైక్​లు నడపవద్దని డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి (Indalwai) పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి వద్ద వీఐడీఎస్ (VIDS) ​(వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ)ను ఆయన ప్రారంభించారు.

Contents
  • Road Safety Rules | జాతీయ రహదారిపై డిఫెన్స్​ డ్రైవింగ్​..
    • Road Safety Rules | వీఐడీఎస్​తో ట్రాఫిక్​ పర్యవేక్షణ..

Road Safety Rules | జాతీయ రహదారిపై డిఫెన్స్​ డ్రైవింగ్​..

జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని డీజీపీ అన్నారు. వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగిల్చరాదని.. సీట్​ బెల్ట్​ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ఇతరులకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు.

Road Safety Rules | వీఐడీఎస్​తో ట్రాఫిక్​ పర్యవేక్షణ..

అనంతరం గ్రామ ప్రజలతో అరైవ్​ అలైవ్ (Arrive Alive) కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. వీఐడీఎస్​ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే ఏఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ (Nizamabad Police) పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya), అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్​ ఇన్​ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏపీసీ వెంకట్​రెడ్డి, డిచ్​పల్లి సీఐ వినోద్, ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ వినోద్, డిచ్​పల్లి ఎస్సై ఆరీఫ్, ఇందల్​వాయి ఎస్సై సందీప్, ఈ-డార్ మేనేజర్ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ వంశీధర్, టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు, సర్పంచ్ రఘు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ

Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
ACB Office in Nizamabad | ఏసీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ
TAGGED:Arrive Alivedefensive drivingDGP Shivadhar Reddyhelmet safetyhighway safetyPolice Commissioner Sai Chaitanyaroad awarenessroad safetyseat belt rulesTraffic Policetraffic rules IndiaVIDS
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ambedkar Jayanti Nizamabad Ambedkar Jayanti Nizamabad | రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Banswada Post Office Attack Banswada Post Office Attack | పోస్టాఫీస్‌పై దొంగల దాడి.. బాన్సువాడలో కలకలం రేపిన ఘటన..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?