Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shastripuram ROB Opening | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Shastripuram ROB Opening | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Shastripuram ROB Opening | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

శాస్త్రిపురం రైల్వే ఓవర్​ బ్రిడ్జిని మంత్రి శ్రీధర్​ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ వంతెన మైలార్‌దేవపల్లి, ఫలక్‌నుమా RTC డిపో మధ్య సిగ్నల్-రహిత కనెక్టివిటీని అందిస్తుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 10:44 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Shastripuram ROB Opening

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shastripuram ROB Opening | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ట్రాఫిక్​ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఫ్లై ఓవర్లు, ఆర్​వోబీలు, ఎలివేటేడ్​ కారిడార్ల నిర్మాణం చేపడుతోంది. నిర్మాణం పూర్తయిన శాస్త్రిపురం రైల్వే ఓవర్​ బ్రిడ్జిని మంత్రి శ్రీధర్​ బాబు (Minister Sridhar Babu) శుక్రవారం ప్రారంభించారు.

Shastripuram ROB Opening | 30 నిమిషాలు ఆదా

మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpally) నుంచి శాస్త్రిపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ. 71 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వోబీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ వంతెన మైలార్‌దేవపల్లి, ఫలక్‌నుమా RTC డిపో మధ్య సిగ్నల్-రహిత కనెక్టివిటీని అందిస్తుంది. మొత్తం 490 మీటర్ల దూరం దీనిని నిర్మించారు. వెడల్పు 16.60 మీటర్లు కాగా.. నాలుగు లేన్ల రోడ్డు వేశారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (Railway Overbridge) ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం ద్వారా, వట్టేపల్లి మీదుగా మైలార్‌దేవపల్లి నుండి ఫలక్‌నుమా RTC డిపో వరకు నేరుగా ప్రయాణించే వారికి వీలు కల్పిస్తుంది.ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం

Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
April 14 Horoscope | అధికారుల మెప్పు.. పెరగనున్న హోదా.. ఆఫీసులో ఈ రాశుల వారిదే అప్పర్ హ్యాండ్!
Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ
Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
TAGGED:HyderabadMinister Sridhar BabuMylardevpallyRailway OverbridgeShastripuram ROB Opening
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kondapur Drugs Bust Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం
Next Article Hemophilia Awareness Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?