Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి

నిజామాబాద్

Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలి

హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలని మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 17, 2026 11:18 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Hemophilia Awareness

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలని మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​ అన్నారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ/ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Hemophilia Awareness

Hemophilia Awareness | హీమోఫీలియాపై సమాజంలో అవగాహన పెంపొందించాలి..

మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ (Medical College Principal) కృష్ణమోహన్ మాట్లాడుతూ.. హీమోఫీలియాపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. హీమోఫీలియా వ్యాధి (Hemophilia) గురించి అవగాహన కల్పిస్తూ, ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ తగిన చికిత్స ద్వారా సమస్యలను నివారించవచ్చని ఆయన తెలియజేశారు. హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్య సేవలు పొందడం ఎంతో ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.

ర్యాలీ సందర్భంగా వైద్యులు ప్రజలకు హీమోఫీలియాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్​ రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్​ తిరుపతి రావు, డాక్టర్​ కిషోర్ కుమార్, హీమోఫీలియా నోడల్ ఆఫీసర్ (Hemophilia Nodal Officer) పవన్ పాల్గొన్నారు. అలాగే మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Government General Hospital) వరకు సాగింది.

ఇది కూడా చదవండి..: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి

 

Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత
Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్​ సీఐ
Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
TAGGED:Government General HospitalHemophiliaHemophilia AwarenessHemophilia Nodal OfficerMedical College Principal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Shastripuram ROB Opening Shastripuram ROB Opening | తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు.. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం
Next Article Sigachi accident compensation Sigachi accident compensation | సిగాచి ప్రమాద బాధితులను మోసం చేసిన సీఎం : హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?