Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త

తెలంగాణతాజా వార్తలు

Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరో నాలుగు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 15, 2026 10:53 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Telangana Heat Wave

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో నాలుగు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.

Contents
  • Telangana Heat Wave | అప్రమత్తంగా ఉండాలి
    • Telangana Heat Wave | ఉష్ణోగ్రతల వివరాలు

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే ఎండ తీవ్రత మొదలు అవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Telangana Heat Wave | అప్రమత్తంగా ఉండాలి

రాబోయే 4 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలో 42-44°C హైదరాబాద్​లో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దు. అత్యవసరం అయితే తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.

Telangana Heat Wave | ఉష్ణోగ్రతల వివరాలు

రాష్ట్రంలోని పలు జిల్లాలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. నల్గొండ 43.5 డిగ్రీలు, జగిత్యాల 43.4, నిర్మల్ 43.3, నిజామాబాద్​ 43.3, ఆదిలాబాద్ 43.2, సిద్దిపేట 42.9, కామారెడ్డి 42.8, కరీంనగర్ 42.8, మంచిర్యాల 42.8, సిరిసిల్ల 42.8, సంగారెడ్డి 42.8, గద్వాల 42.7, ఆసిఫాబాద్ 42.7, నాగర్​ కర్నూల్​ 42.7, పెద్దపల్లి 42.7.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Meeting | కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.. జీవన్ రెడ్డిపై రేవంత్​ ఫైర్​!

Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!
Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
TAGGED:climate newsheat safety tipsheat wave alerthigh temperaturesHyderabad heatMeteorological Department OfficersSummer Heat IndiaTelanganaTelangana heat waveTelangana weatherweather warning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Thota Chandrasekhar Pawan Kalyan Meet Thota Chandrasekhar | పవన్ కళ్యాణ్‌తో తోట చంద్రశేఖర్ ప్ర‌త్యేక‌ భేటీ.. మళ్లీ జనసేనలోకి వెళ్తారా!
Next Article AP Inter Results AP Inter Results | ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?