Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​

తెలంగాణ

RTC strike Telangana | ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్​

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్​ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 13, 2026 7:25 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
RTC strike Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC strike Telangana | తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)లో సమ్మె సైరన్​ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు (RTC strike Telangana) మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీస్​ ఇచ్చారు. నెల క్రితం నోటీస్​ ఇచ్చినా ప్రభుత్వం, సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని జేఏసీ నేతలు తెలిపారు. దీంతో ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ ఏరియర్స్‌, ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని కార్మికులు కోరుతున్నారు. వేతనాల పెంపు ఇతర విషయాల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు.

RTC strike Telangana | 32 డిమాండ్లు

ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు కోరారు. తాము ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు జేఏసీ వైస్‌ ఛైర్మన్‌ థామస్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ మేనిఫెస్టెలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి : TET 2026 Notification | తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
TAGGED:public transport strikeRTC strike TelanganaRTC workers protestTelangana newsTSRTC strike
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Houses Construction | Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం
Next Article Police Prajavani Complaints | Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?