Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..

నిజామాబాద్

Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..

ఉమ్మడి జిల్లాలో అంబేడ్కర్​ జయంతిని ఘనంగా నిర్వహించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 2:41 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Ambedkar Jayanti Celebrations

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Ambedkar Jayanti Celebrations | ఉమ్మడి జిల్లాలో అంబేడ్కర్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Contents
  • Ambedkar Jayanti Celebrations | జిల్లాకేంద్రంలోని పులాంగ్​ వద్ద..
    • Ambedkar Jayanti Celebrations | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో..
      • Ambedkar Jayanti Celebrations | బీజేపీ ఆధ్వర్యంలో.

Ambedkar Jayanti Celebrations | జిల్లాకేంద్రంలోని పులాంగ్​ వద్ద..

నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) కేంద్రంలోని పులాంగ్​ వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్​, ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నగర మేయర్​ ఉమారాణి, మన్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​, డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గాప్రమీల, డీఎంహెచ్​వో రాజశ్రీ తదితరులు నివాళులర్పించారు. టీఎన్జీవోస్​, ఎంప్లాయీస్​ యూనియన్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​, టీఎన్జీవోస్​ ప్రతినిధులు పెద్దోళ్ల నాగరాజు తదితరులు అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​, మెడికల్​ కళాశాల సూపరింటెండెంట్​ పెద్దోళ్ల నాగరాజు తదితరులు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. Ambedkar Jayanti Celebrations

Ambedkar Jayanti Celebrations | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో..

నగరంలోని పులాంగ్​ వద్ద కాంగ్రెస్​ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో అంబేడ్కర్​ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి, కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్​ కేశవేణు, కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు రాంభూపాల్​, ఆదె ప్రవీణ్​కుమార్​, శరత్​ తదితరులు పాల్గొన్నారు.Ambedkar Jayanti Celebrations

Ambedkar Jayanti Celebrations | బీజేపీ ఆధ్వర్యంలో.

జిల్లా బీజేపీ పార్టీ (BJP Party) ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు మఠం పవన్​, సీనియర్​ బీజేపీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Ambedkar Jayanti CelebrationsAmbedkar Jayanti Celebrations

ఇది కూడా చదవండి..: Auto Accident in Kamareddy | కామారెడ్డిలో గ్యాస్​ సిలిండర్ల ఆటో బీభత్సం..

Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్​.. ప్రధాని మోదీ విమర్శలు
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​
Plastic Ban Village | ప్లాస్టిక్ మహమ్మారికి చెక్.. మచ్చర్ల వీడీసీ, జీపీ ఆదర్శ నిర్ణయం..
TAGGED:Ambedkar Jayanti CelebrationsBJP PartyCollector Ila TripathiCongress PartyCP Sai ChaitanyaMLA DhanpalNizamabad District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ambedkar Jayanti in Telangana Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్​ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Kavitha Comments Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?